Kangana Ranaut To Get Y+ Security, Say Sources; Actor Thanks Amit Shah. Kangana Ranaut will be protected by a Personal Security Officer and 11 armed policemen including commandos, sources in the Union Home Ministry said.
#KanganaRanaut
#Amitshah
#Bollywood
#Shivsena
#Mumbai
#Maharashtra
#Bjp
కంగనా ప్రొటెక్షన్ విషయంపై హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ‘కంగనా సోదరి నాతో టెలిఫోన్ లో మాట్లాడింది. సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ ఆమె తండ్రి స్టేట్ పోలీస్ శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రక్షణ ఏర్పాట్లు చేయాలని డీజీపీకి చెప్పా. కంగనా హిమాచల్ ఆడబిడ్డ. ఆమె సెలబ్రిటీ కూడా అయినందున సెక్యూరిటీ కల్పించడం మా బాధ్యత’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పోలీసులపై చేసిన కామెంట్స్ కు కంగనా సారీ చెప్పాలని శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఆమెను ముంబైకి రావొద్దని హెచ్చరించారు. ఈ వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు.